/rtv/media/media_files/2025/02/23/pragya-stuns-in-stylish-outfit-poses-927689.jpg)
టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది ప్రగ్య. ఇటీవలే బాలయ్య సరసన 'డాకు మహారాజ్' సినిమాతో హిట్టు కొట్టిన బ్యూటీ
/rtv/media/media_files/2025/02/23/pragya-stuns-in-stylish-outfit-682974.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/02/23/pragya-stuns-in-stylish-outfit-poses-927689.jpg)
తాజాగా డిజైనర్ అవుట్ ఫిట్ లో ప్రగ్య అందాల ఆరబోత నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/02/23/pragya-stuns-in-stylish-143232.jpg)
ఫొటోకొక్క ఫోజుతో హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రగ్య
/rtv/media/media_files/2025/02/23/manushi-chhillar-in-black-dress-658305.jpg)
మరో వైపు మానుషీ రెట్రో లుక్ లో కొత్త ఫొటోలను పంచుకుంది.
/rtv/media/media_files/2025/02/23/manushi-chhillar-poses-black-973006.jpg)
మెంటల్లీ ఇన్ 60's అనే క్యాప్షన్ తో రెట్రో లుక్ ఫొటోలను షేర్ చేసింది మానుషీ
/rtv/media/media_files/2025/02/23/manushi-chhillar-in-black-551368.jpg)
అచ్చం 60's యువరాణులు మాదిరిగా ముస్తాబై ఫొటోలకు ఫోజులిచ్చింది మానుషీ
/rtv/media/media_files/2025/02/23/manushi-chhillar-in-black-dress-658305.jpg)
మెగా హీరో వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ