MAZAKA Trailer: బాలయ్య బాబు ప్రసాదం.. జై బాలయ్య.. 'మజాకా' ట్రైలర్ చూశారా?

సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మజాకా'. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య సన్నివేశాలతో ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగింది.

New Update

MAZAKA Trailer: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ  'మజాకా'. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. తండ్రీకొడుకులుగా  సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య సన్నివేశాలతో ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగింది. 

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు