Actor Ravi Kumar: మరో ప్రముఖ నటుడు కన్నుమూత.. మలయాళ ఇండస్ట్రీలో విషాదం
మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రవికుమార్ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు, ఆనంద రాగం’ వంటి సినిమాల్లో నటించారు.