Chetna Pande: బీచ్‌లో అందాలు హోయలులికిస్తూ.. వైట్ అండ్ పింక్ డ్రెస్‌లో చేతనా పాండే

చేతనా పాండే మోడల్‌గా, నటిగా రాణిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా బీచ్‌లో వైట్ అండ్ పింక్ డ్రెస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు