సినిమాLove Insurance kompany: మలేషియాలో ప్రదీప్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మలేషియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్, అనిరుధ్ సంగీతం ఈ యూత్ఫుల్ స్టోరీకి హైలైట్ కానుంది. By Lok Prakash 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPradeep Ranganathan: 'డ్రాగన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి క్రేజీ కాంబో! యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. #PR04 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ జంటగా 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు నటిస్తోంది. By Archana 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPradeep Ranganathan: 'డ్రాగన్' హీరో తెలుగు ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..? ఇటీవల డ్రాగన్ మూవీతో తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాధన్ ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా స్ట్రయిట్ తెలుగు మూవీలో మెరవబోతున్నాడు. ఈ మూవీకి 'మ్యాడ్' డైరెక్టర్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. By Lok Prakash 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDragon Movie: సూపర్ స్టార్ మెచ్చిన డ్రాగన్.. అశ్విన్ మరిముత్తు దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విడుదలైన డ్రాగన్ మూవీ టీమ్ విజయాన్ని రజనీకాంత్ ప్రశంసించారు ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. By Lok Prakash 05 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాReturn of the Dragon Movie: దూసుకెళ్తున్న డ్రాగన్.. జూనియర్ ధనుష్ క్రేజ్ మామూలుగా లేదుగా..! రీసెంట్ గా థియేటర్లో రిలీజైనా ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడు అన్ని మెయిన్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. By Lok Prakash 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాProducer SKN: తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎంకరేజ్ చేస్తాం: ‘బేబీ’ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు! తెలుగు అమ్మాయిలపై ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అన్నారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడారు. By Seetha Ram 17 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాReturn of The Dragon Trailer: ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందంతే! కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న కొత్త సినిమా ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. By Seetha Ram 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn