Pradeep Ranganathan: 'డ్రాగన్' హీరో తెలుగు ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
ఇటీవల డ్రాగన్ మూవీతో తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాధన్ ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా స్ట్రయిట్ తెలుగు మూవీలో మెరవబోతున్నాడు. ఈ మూవీకి 'మ్యాడ్' డైరెక్టర్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.