SIIMA AWARDS 2025: తగ్గేదేలే.. 11 నామినేషన్లతో పుష్పరాజ్ అవార్డుల వేట!
SIIMA 2025 నామినేషన్ల జాబితా విడుదలైంది. అల్లు అర్జున్ 'పుష్ప 2' 11 నామినేషన్లతో దూసుకుపోగా, తమిళం నుంచి 'అమరన్' 13 నామినేషన్లతో సత్తా చాటింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఈ అవార్డు ఉత్సవం జరగనుంది.
/rtv/media/media_files/2025/09/06/siima-2025-09-06-09-08-59.jpg)
/rtv/media/media_files/2025/07/23/simaa-awards-2025-nominations-2025-07-23-17-12-49.jpg)
/rtv/media/media_files/2025/07/18/siima-2025-2025-07-18-17-40-56.jpg)