Shrasti Verma : ఢీ జోడీ షోలో కంటెస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన శ్రష్టీ వర్మ.. ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఎదిగింది. పలు సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ.. తానే కొరియోగ్రఫీ చేసే స్థాయికి వెళ్ళింది. హీరో శర్వానంద్ నటించిన 'మనమే' సినిమాతో లీడ్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు కెరీర్ స్టార్ట్ చేసింది. 'మనమే' లో నా మాట' అనే పాటకు కొరియోగ్రఫీ చేసింది. అలా పాపులరైన తాజాగా విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 లో కూడా 'సూసేకి అగ్గిరవ్వ' పాటకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది.
Also Read: బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్‌తో అవినాష్ అవుట్? మిడ్‌వీక్ ఎలిమినేషన్
పుష్ప2 సెట్స్ లో శ్రష్టీ బర్త్ డే..
అయితే తాజాగా శ్రష్టీ 'పుష్ప2' సెట్స్ లో తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ''నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి పుష్ప 2 ప్రధాన భాగం'' అంటూ వీడియోను షేర్ చేసింది. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టీమ్ శ్రష్టీ బర్త్ డేను సెట్స్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. సుకుమార్ శ్రష్టీ చేయించి ఆమెకు తినిపించారు. అలాగే శ్రష్టీని బ్లెస్ చేశారు.
Also Read: అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం!
Proud of you boy @alluarjun 🧎❤️ pic.twitter.com/XerrK2IAAj
— . (@alanatiallari_) December 19, 2024
Also Read : ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
శ్రష్టీ వర్మ సినిమాలతో పాటు పలు యూట్యూబ్ ఆల్బమ్స్ కి కూడా కొరియోగ్రఫీ చేసింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణుప్రియ కాంబోలో శ్రష్టీ కొరియోగ్రఫీ చేసిన 'జరీ జరీ పంచెకట్టు' సాంగ్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా