Bigg Boss Telugu 8
మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్..
అయితే ఈ వారం ఊహించని ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ కానున్నారట. అయితే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఆశ చూపించి ఒకరిని వీక్ మధ్యలోనే బయటకు పంపించబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆఫర్ ఇవ్వనున్నారట బిగ్ బాస్.
0 లక్షల సూట్ కేస్తో అవినాష్ అవుట్?
అయితే ఒకవేళ బిగ్ బాస్ నిజంగానే ఈ ఆఫర్ ఇస్తే.. అవినాష్ 20లక్షలు తీసుకొని బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే అవినాష్ ఎలిమినేట్ అవగా.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ తో సేవ్ అయ్యాడు. కావున తాను టైటిల్ రేసులో ఉండే అవకాశాలు చాలా తక్కువ అని కూడా అర్థమై ఉంటుంది. అందుకే అవినాష్ ఈ ఆఫర్ ఒకే చేసే ఛాన్స్ ఉంది.
Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!