Ram Charan-Upasana: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన తల్లి .. ట్విన్ బేబీస్ అంటూ పోస్ట్!

స్టార్ హీరో రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ పంచుకున్నారు. అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని మరో శుభవార్తను షేర్ చేశారు.

New Update
ram charan- Upasana

ram charan- Upasana

Ram Charan-Upasana: స్టార్ హీరో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ పంచుకున్నారు. అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని మరో శుభవార్తను షేర్ చేశారు. రామ్ చరణ్-ఉపాసన ట్విన్ బేబీస్(Twin Babies) రాబోతున్నారు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ''దీపావళి ఖచ్చితంగా ఒక సంతోషకరమైన డబుల్ ధమాకాగా వచ్చింది! అనిల్, నేను వచ్చే ఏడాది ఉపాసన- రామ్ చరణ్ కవలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాము🫶🏾! ఐదుగురు మనవళ్ల   ఆలోచనతో ఈ సంవత్సరం సంతోషంగా, ప్రకాశవంతంగా మారింది'' అంటూ పోస్ట్ పెట్టారు శోభన కామినేని. 

Also Read :  రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ.. రకుల్ ఫొటోలు చూస్తే ఫ్లాట్!

Ram Charan Upasana Welcoming Their  Twin Babies Soon

Also Read: Dude Box Office Collections: సెంచరీ కొట్టిన 'డ్యూడ్'.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర!

Advertisment
తాజా కథనాలు