మత్తు కళ్లతో స్టైలిష్ స్టిల్స్‌తో.. మాయ చేస్తున్న నాని హీరోయిన్
గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుల్ మోహన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.