Loveyapa: అమీర్ ఖాన్ కొడుకుతో శ్రీదేవి కూతురు లవ్ స్టోరీ.. 'లవ్యాపా' ట్రైలర్ చూశారా?

దివంగత నటి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్, జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్యాపా'. టాలీవుడ్ సూపర్ హిట్ 'లవ్ టుడే' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.  

New Update

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.  ట్రైలర్ లో  ఖుషీ కపూర్, జునైద్ ఖాన్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  గ్రుషా కపూర్, అశుతోష్ రాణా, తన్వికా పార్లికర్, కికు శారదా, దేవిషి మందన్, ఆదిత్య కులశ్రేష్ట్, నిఖిల్ మెహతా, జాసన్ థామ్, యూసుస్ ఖాన్, యుక్తం ఖోల్సా, కుంజ్ ఆనంద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. స్థూడియోస్ బ్యానర్ పై కల్పాతి, ప్రదీప్ రంగనాథన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు