Loveyapa: అమీర్ ఖాన్ కొడుకుతో శ్రీదేవి కూతురు లవ్ స్టోరీ.. 'లవ్యాపా' ట్రైలర్ చూశారా?
దివంగత నటి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్, జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్యాపా'. టాలీవుడ్ సూపర్ హిట్ 'లవ్ టుడే' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.