యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్
యూట్యూబ్.. తమ ప్లాట్ఫామ్లో టాప్లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు.