Venkatesh: కంగ్రాచ్యులేషన్స్ మిత్రమా.. నీకంటే అర్హులెవరూ లేరు.. పవన్ కు విక్టరీ వెంకీ విషెస్..!
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ స్పందించారు. చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.