Heroine : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుష్బూ కూతురు!
తెలుగు,తమిళ తెరపై ఖుష్బూ సినీ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ తమిళ సినీ ప్రజల మనసులో ఆవిడ పేరు మారుమోగుతూనే ఉంటుంది.అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆమె ఓ ఆసక్తి కర విషయాన్ని వెల్లడించింది.అదేంటంటే!