BIGG BOSS Tamil Season 8: జాక్ పాట్ కొట్టేశాడు.. తమిళ బిగ్ బాస్ 8 విజేతగా యూట్యూబర్
తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలో ముత్తుకుమారన్ విజేతగా నిలిచాడు. సౌందర్య రన్ రప్ గా నిలిచింది. 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో నిలిచిన ముత్తుకుమరన్కు రూ.10 లక్షల రెమ్యూనరేషన్ తో పాటుగా ట్రోఫీ, రూ.41 లక్షలు అందుకున్నట్లు సమాచారం.