Arjun Son Of Vyjayanthi: ఓటీటీలోకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. ఇప్పుడు ఆ కండీషన్ లేదు!

కళ్యాణ్ రామ్- విజయశాంతి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. కాగా, ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది.

New Update

Also Read :  ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.. పాన్ ఇండియా బ్యూటీ ఎంట్రీతో భారీ హైప్

ఇప్పుడు ఫ్రీగా 

అయితే  మూడు వారల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. రెంటల్ విధానంలో చూసే వీలును కల్పించారు. కాగా, ఇప్పుడు..రెంట‌ల్ నుంచి తొల‌గించి ఫ్రీగా అందుబాటులోకి తీసుకోచ్చారు.   ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారు.. ఇప్పుడు హ్యాపీగా చూసేయొచ్చు. 

Also Read :  అలేక్య చిట్టి పికిల్స్ సిస్టర్ నటిస్తున్న సినిమా ఇదే.. వీడియోలు చూశారా?

Also Read :  Kannappa Comic Book: 'కన్నప్ప' కామిక్ బుక్.. ఎపిసోడ్ 3 ఇక్కడ చూడండి!

telugu-news | latest-news | cinema-news | Arjun S/O Vyjayanthi | Arjun Son Of Vyjayanthi ott

Advertisment
Advertisment
తాజా కథనాలు