Arjun S/O Vyjayanthi: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్..!
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు, ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.
/rtv/media/media_files/2025/05/16/dRlaspO9c2daIRD40xQL.jpg)
/rtv/media/media_files/2025/04/12/4RpovDJqVyxpFiQ44sWB.jpg)
/rtv/media/media_files/2025/03/08/FIK5gFBsPM0ZvFkFTt3M.jpg)