Prabhas Fauji: 'ఫౌజీ' సెట్లో అడుగుపెట్టిన డార్లింగ్.. షూటింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పౌజీ' షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో హైదరాబాద్లో స్టార్ట్ అవ్వనుంది. 1940ల నేపథ్యంతో యాక్షన్, డ్రామా, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రత్యేకమైన సెట్లు రూపొందిస్తున్నారు.