Anupam Kher : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' లో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్..!
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ అత్యంత కీలకమైన పాత్రను పోషించనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అనుపమ్‌ఖేర్, పవన్ మధ్య వచ్చే సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.