Sitare Zameen Par Trailer: బాస్కెట్ బాల్ కోచ్గా ఆమిర్ ఖాన్.. వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్
దాదాపుగా మూడేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్ సితారో జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ను మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కోచ్గా కనిపించబోతున్నాడు.