నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ, బాలకృష్ణ సహా మరెంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఫుల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీస్తూ మరింత పాపులర్ అయింది. శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ దంపతుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత స్వతహాగా తానంతట తానే పైకెదిగింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
వరుస సినిమాలతో జోరు
తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది. ముఖ్యంగా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుని బిజీ బిజీ కెరియర్‌ను గడిపింది. ఇక కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఎన్నో ఏళ్లు పీకల్లోతు ప్రేమలో ఉండి.. గతేడాది పెళ్లి పీటలెక్కింది. అక్కడ నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
డబ్బులు కోసం ఆ పని చేశా
ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. డబ్బుల కోసం తాను ఓ పని చేశానని.. ఆ పని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ షోలో ఓ ముగ్గురు పిల్లల తల్లి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది.
Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్
అదే సమయంలో ఆ మహిళ ఏడుస్తూ తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చెప్పింది. ఆమెను సర్దిచెప్పే ప్రయత్నంలో వరలక్ష్మి తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రాకముందు తాను కూడా ఒక డ్యాన్సర్‌నేనని తెలిపింది.
తాను ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అందువల్ల ఎప్పుడూ రోడ్డు మీద డ్యాన్స్ వేయడం తప్పుగా భావించకూడదు అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Varalakshmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: నటి వరలక్ష్మి!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ, బాలకృష్ణ సహా మరెంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఫుల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీస్తూ మరింత పాపులర్ అయింది. శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ దంపతుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత స్వతహాగా తానంతట తానే పైకెదిగింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
వరుస సినిమాలతో జోరు
తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది. ముఖ్యంగా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుని బిజీ బిజీ కెరియర్‌ను గడిపింది. ఇక కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఎన్నో ఏళ్లు పీకల్లోతు ప్రేమలో ఉండి.. గతేడాది పెళ్లి పీటలెక్కింది. అక్కడ నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:జుట్టు పెరగాలంటే బీట్రూట్ను ఇలా ఉపయోగించండి
డబ్బులు కోసం ఆ పని చేశా
ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. డబ్బుల కోసం తాను ఓ పని చేశానని.. ఆ పని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ షోలో ఓ ముగ్గురు పిల్లల తల్లి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది.
Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్
అదే సమయంలో ఆ మహిళ ఏడుస్తూ తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చెప్పింది. ఆమెను సర్దిచెప్పే ప్రయత్నంలో వరలక్ష్మి తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రాకముందు తాను కూడా ఒక డ్యాన్సర్‌నేనని తెలిపింది.
Also read: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్లో
తాను ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అందువల్ల ఎప్పుడూ రోడ్డు మీద డ్యాన్స్ వేయడం తప్పుగా భావించకూడదు అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
BIG BREAKING: విజయ్ దేవరకొండకు తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Cholesterol: ఈ నాలుగు పండ్లతో ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది!
ప్రస్తుతం బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీతో బాధపడుతున్నారు.Latest News In Telugu | సినిమా
Homebound: టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జాన్వీ కపూర్ 'హోమ్‌బౌండ్'
ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'హోమ్‌బౌండ్' ) ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో .Short News | Latest News In Telugu | సినిమా
Nidhi Agarwal: రెడ్ శారీలో మెరిసిపోతూ అందాలతో కాకరేపుతున్న నిధి.. ఫొటోలు చూస్తే ఫ్లాటే!
రెడ్ శారీలో మెరిసిపోతూ అందాలతో కాకరేపుతున్న నిధి.. ఫొటోలు చూస్తే ఫ్లాటే! Latest News In Telugu | సినిమా
Sir Madam Trailer: పిచ్చెక్కించిన పెళ్లాం--మొగుడు పంచాయితీ.. 'సార్ మేడమ్'తో బాక్సాఫీస్‌కు పండగే!
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన 'సర్ మేడం' ట్రైలర్ విడుదలైంది. భార్యాభర్తల గొడవలు, అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Salman Khan: రూ. 5.35 కోట్లకు ఇల్లు అమ్మేసిన సల్మాన్ ఖాన్!
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు.Short News | Latest News In Telugu | సినిమా
India on NATO chief: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం
BIG BREAKING: మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడి!!
Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!
Breaking News : షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం..! బ్లేడుతో గొంతు కోసి....
🔴Live News Updates: కూటమి నేతలకు గుడ్‌న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ