Bhagavanth Kesari : ఈ సీన్‌కే భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చింది!
కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా అవార్డు దక్కింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.