Bangalore: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్
ఫ్లాట్ మేట్ కావాలి..కండిషన్లు ఇవే..ప్రస్తుతం ఎక్స్‌లో దుమ్ములేపుతున్న పోస్ట్ ఇది. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న నిమిషా అనే యువతి పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా మూడు లక్షల వ్యూను సొంతం చేసకుంది. దాని కథేంటో మీరూ చదివేయండి..