Siddharth 3BHK: సిద్ధార్థ్ 3BHK వచ్చేది అప్పుడే..!
సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 3BHK జులై 4, 2025న విడుదలకు సిద్ధం అవుతోంది. శ్రీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవయానీ, మీతా రఘునాథ్, యోగి బాబు నటిస్తుండగా, అమృత్ రామ్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/27/3bhk-2025-06-27-19-07-27.jpg)
/rtv/media/media_files/2025/05/15/G2nhAe7YQe38uyfdJrQD.jpg)