Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో బాంబు ఉందంటూ ఎక్స్ లో శనివారం ఓ వ్యక్తి చేసిన ఓ అనుమానాస్పద పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీస్ అధికారులు అంబానీ పెళ్ళిలో భద్రతను పెంచారు.
పూర్తిగా చదవండి..Ambani Wedding: అంబానీ పెళ్లిలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు!
అనంత్ అంబానీ- రాధికా పెళ్ళిలో బాంబు ఉందంటూ ఎక్స్ లో ఓ వ్యక్తి చేసిన అనుమానాస్పద పోస్ట్ కలకలం రేపింది. పోలీసు బృందం ఈ అనుమానాస్పద పోస్ట్ ను చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగింది.
Translate this News: