Telangana : ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్ అవార్డు కు ఎంపికైన వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), చిరంజీవి లను శిల్పకళా వేదిక(Shilpakala Vedika) గా తెలంగాణ(Telangana) గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రుల సమక్షంలో వారికి జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. నటుడు చిరుకు అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని అన్నారు.
పూర్తిగా చదవండి..Megastar : రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు
శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హుందాతనం లేదన్నారు. దుర్భషలాడేవారిని రాజకీయాల్లో నుంచి పంపించేసే శక్తి ప్రజలకే ఉంటుందంటూ పరోక్షంగా చురకలంటించారు.
Translate this News: