ఆంధ్రప్రదేశ్ Megastar : రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హుందాతనం లేదన్నారు. దుర్భషలాడేవారిని రాజకీయాల్లో నుంచి పంపించేసే శక్తి ప్రజలకే ఉంటుందంటూ పరోక్షంగా చురకలంటించారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు.. యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. By Archana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiru : మెగా హీరో.. 'పద్మ విభూషణ్' చిరంజీవి ప్రస్థానమిదే! ఏ బ్యాగ్రౌండూ లేకుండా మెగాస్టార్గా ఎదిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, విమర్శలకు కృంగిపోకుండా.. పొగడ్తలకు పొంగిపోకుండా.. అవార్డులు తన ఇంటి ముందు నిలిబడేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకోబోతున్న వేళ చిరంజీవి గురించి ప్రత్యేక కథనం. By srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Venkaiah Naidu: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉంటూ.. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపి.. ఎమ్మెల్యే నుంచి భారత ఉప రాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో తనదైన శైలిలో రాణించిన తెలుగు నేత.. ముప్పవరపు వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం తెలుగుజాతి గర్వకారణం. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: ఎలా స్పందించాలో తెలియడం లేదు..పద్మవిభూషణ్పై చిరంజీవి కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ విభూషణ్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దేశంలో అత్యున్నత రెండవ పురస్కారం తనకు రావడం మాట్లలో చెప్పలేనంత ఆనందంగా ఉందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదని ఉద్విగ్నం అయ్యారు. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn