Shubman Gill : హైదరాబాద్(Hyderabad) టెస్టులో టీమిండియా(Team India) ఓడిపోతుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. తొలి ఇన్నింగ్స్లో భారత్ డామినుట్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఓటమి మూటగట్టుకుంది. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందానన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే భారత్ ఇప్పటికే(లంచ్ సమయానికి) నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది.
పూర్తిగా చదవండి..IND VS ENG : ప్రధాన వికెట్లు ఫట్.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?
విశాఖ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు ఔటవ్వగా శుభమన్గిల్పై భారం పడింది.
Translate this News: