CM Revanth: సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఖరారు.. ! పెట్టుబడులపై సమీక్ష
పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. పరిశ్రమల శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు సీఎం దావోస్లో పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.