Hyderabad : వెంకయ్యనాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్
ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్కు ఎంపికైన తెలుగువారిని ఈ రోజు శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-86-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-85-jpg.webp)