Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే
సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.