Singer Chinmayi: గాయని చిన్మయి శ్రీపాద పై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు!
గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె పై కేసు నమోదు చేశారు.