/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-7.jpg)
Chandra babu Reply to Jr. NTR tweet: ఒక విజయం కుటుంబంలో మార్పులు తెచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో జూ.ఎన్టీయార్, నారా కుటుంబాల మధ్య విభేదాలు తొలగినట్టే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు కుటుంబానికి ఎన్టీయార్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. దానికి వరుసపెట్టి నారా కుటుంబం, బాలకృష్ణ అల్లుడు అందరూ రిప్లే ఇచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్టీయర్‌కు జవాడు ఇచ్చారు. థాంక్యూ అమ్మా అంటూ ఆప్యాయంగా రిప్లే ఇచ్చారు. ఇది చూసి నారా, నందమూరి కుటుంబ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటితో అయినా ఇరువురి మధ్య గొడవలు పద్దుమణుగుతాయి అని భావిస్తున్నారు.
Thank you very much Amma! https://t.co/6BrFdbI3Ij
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
అందరికీ రిప్లైలు..
ఇక చంద్రబాబు జూ. ఎన్టీయార్ ట్వీట్‌తో పాటూ మిగతా అందరి ట్వీట్లకూ రిప్లై ఇచ్చారు. విక్టరీ వెంకటేష్‌కు థాంక్యూ వెంకీ మామ అంటూ..థాంక్యూ డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ రజనీకాంత్‌కూ..నాగార్జునకూ, మంచు మనోజ్‌కూ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Thanks for the warm wishes my dearest friend @rajinikanth. https://t.co/gTSeQCA1MV
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
Thanks for the warm wishes @VenkyMama https://t.co/jb1oKhN8ha
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
Thanks a lot @iamnagarjuna Garu! https://t.co/1Lem6uepkc
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
Thanks @HeroManoj1 https://t.co/2kTD964QA8
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024
Also Read:Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు