తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | CM Chandrababu Naidu | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.
విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సంక్రాంతి పండుగ వేళ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు.
ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రెండు కళ్ల లాంటి పోలవరం, అమరావతిలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టారని పోలవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు.
మేము అధికారంలో నుంచి దిగిపోయేనాటికి మొత్తం రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పులని ఒకసారి,రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెబుతోందంటూ విమర్శించారు.