Akhanda 2 Update: బాలయ్య పార్టీ సాంగ్.. 'అఖండ 2' నుండి అదిరిపోయే అప్డేట్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ 2: తాండవం'కి సంబంధించి బాలయ్య డబ్బింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం స్పెషల్ పార్టీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. భారీ అంచనాల మధ్య, ఈ మాస్ యాక్షన్ డ్రామా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.