PM Modi: మోదీకి టెస్లా అధిపతి శుభాకాంక్షలు..కాబోయే ప్రధాని రిప్లై
మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్రమోదీకి టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. దానికి మోదీకి కూడా రిప్లై ఇచ్చారు. మా పార్టనర్స్ అందరికీ భారత్లో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని మోదీ అన్నారు.