Free Bus Schemes: ఏపీ, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం.. తేడా ఈ ఒక్కటే!
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తు్న్న ఈ ఫథకాల్లో రూల్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రమాణికం కాగా.. ఏపీలో ఏ గుర్తింపు కార్డు చూపించిన జీరో టికెట్ జారీ చేస్తారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఈ పథకం అమలు కాదు.