RBI Big Update: ఇంకా ఏడువేల కోట్ల రూపాయల రెండువేల నోట్లు మార్కెట్లోనే!
మార్కెట్లో ఉన్న 2వేల నోట్లు పూర్తిగా తిరిగి రాలేదు. దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది