బిజినెస్ Gold Loans: గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచనలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గోల్డ్ లోన్స్ విషయంలో కీలక సూచనలు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కొన్ని బ్యాంకులలో గోల్డ్ లోన్స్ విషయంలో అవకతవకలు జరిగాయని వెల్లడి కావడంతో ఈ సూచన వచ్చింది. ఇప్పటికే గోల్డ్ లోన్స్ అవకతవకల విషయంలో IIFL సంస్థపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IIFL Finance: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పై ఆర్బీఐ కొరడా.. గోల్డ్ లోన్స్ పై నిషేధం! ఆర్బీఐ నిబంధనలు పాటించని ఫైనాన్స్ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా IIFL ఫైనాన్స్ సంస్థ కొత్తగా బంగారంపై రుణాలను ఇవ్వకుండా నిషేధం విధించింది. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో జరుగుతున్న అవకతవకల కారణంగా ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొంది. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త..ఆర్బీఐ కీలక నిర్ణయం..ఏంటంటే..? బంగారంపై లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీం కింద బంగారంపై రుణాన్ని ఆర్బీఐ రెండింతులు చేసి రూ. 4లక్షలు పెంచింది. రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే,,రుణగ్రహీత రుణాన్ని చెల్లించిన మరుసటి రోజే మళ్లీ లోన్ తీసుకోవచ్చు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn