Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది.
Donald Trump: ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి!
అమెరికాలో ట్రంప్ విజయం బంగారం, వెండి ధరలపై పడింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బంగారం ధరలకు ట్రంప్ ఎండ్ కార్డు వేశారు. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000.. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది.
Gold Rate Today: బంగారమా మజాకా.. తగ్గింది.. ఎంతంటే! పైకెగసిన వెండి ధరలు!!
వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది.
Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు
కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది.
Silver Price : వెండి లక్షరూపాయలు దాటేస్తుందా? నిపుణులు చెప్పే కారణాలు వింటే మతిపోతుంది!
గత వారంలో ఒక్కసారిగా వెండి ధరలు పడిపోయాయి. దీంతో మరింతగా వెండి ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. కానీ, ఈవారాంతంలో వెండి మళ్ళీ పుంజుకుంది. దాదాపు మూడువేల రూపాయలవరకూ పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలు లక్ష మార్కును దాటేసే సూచనలు ఉన్నాయి.
Silver Price: వెండి కొనాలంటే లక్ష పెట్టాల్సిందేనా? పరుగులు పెడుతున్న ధరలు..
బంగారంతో పాటు వెండి ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఈసారి వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరగవచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర కేజీకి లక్ష రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. అంటే వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే 15 నుంచి 20 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది
Gold Rate Today: బంగారం.. సంక్రాంతి రోజు స్టడీగా..వెండి కూడా నిలకడగా..
రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కూడా మార్పు లేకుండా రూ.78,000 వద్ద ఉంది.
Gold Rates Hike: ఓహ్.. భగ్గుమన్న బంగారం ధరలు.. వెండి ధరల జిగేల్! ఎంతంటే..
బంగారం ఈరోజు (డిసెంబర్ 15) షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000లు పెరిగి రూ.57,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.1090లు పెరిగి రూ.62,890లకు చేరుకున్నాయి. వెండి కూడా కేజీకి ఏకంగా 2500 రూపాయలు పెరిగి రూ.79,500ల వద్ద ఉంది.