IPO Shares: ప్రారంభం కానున్న డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ జనవరి 29న ప్రారంభమై 31 తేదీ వరకు ఉండనుంది. ఇందులో ఒక్కో ఈక్విటీ షేర ధర రూ.382 నుంచి రూ.402గా ప్రకటించింది. కంపెనీ తన పబ్లిక్ ఇష్యూ నుంచి దాదాపుగా రూ.3,027.26 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది.