Gold Rates: మహిళలకు బంపరాఫర్.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేడు 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు మార్కెట్లో రూ.1,22,460గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.750 తగ్గి రూ.1,12,250గా ఉంది. అయితే సమయం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
/rtv/media/media_files/2025/04/21/T1rAUVybKYhBZmZinqi7.jpg)
/rtv/media/media_files/2025/05/22/LlpPlgosFX39XYi1CRrz.jpg)
/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)