Dhanteras : ధన్తేరస్ రోజు దేశంలో ఎంత పసిడి కొనుగోలు చేశారో తెలుస్తే షాక్ అవుతారు..!!
ధన్తేరస్ రోజున బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. దేశవ్యాప్తంగా రూ. 50, 000కోట్లకు పైగా వ్యాపారం కనిపించింది. ఇందులో రూ. 27,00కోట్ల విలువైన పసిడి లేదా ఆభరణాలను కొనుగోలు చేశారు.