IND vs SA Second Test: రెండో రోజు కూడా భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. కేప్ టౌన్లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 63/3 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట ప్రారంభించింది. అయితే మొదటి ఓవర్లోనే సఫారీలకు ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బెడింగ్హామ్ (11) అదే ఓవర్ చివరి బంతికి కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 66 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
పూర్తిగా చదవండి..IND vs SA: నిన్న సిరాజ్…ఇవాళ బుమ్రా..ఇండియా టార్గెట్ 79 రన్స్
సౌత్ ఆఫ్రికా, భారత్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ ఇండియా బౌలర్లలో నిన్న పేసర్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి అదరగొడితే..ఈరోజు బుమ్రా అదుర్స్ అనిపించాడు. ఐదు వికెట్లు తీసాడు.
Translate this News: