రాజకీయాలు | Short News : ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి హాజరుకానున్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
క్రైం | Short News : ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్వామి దయానంద సరస్వతి హాస్టల్ లో బాలికపై అత్యాచారం జరిగింది. స్టూడెంట్స్ ను వార్డెన్ భర్త శశికుమార్ ట్రాప్ చేశాడు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వల వేసుకున్నాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అరికెపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని అన్నారు.
ఖమ్మం జిల్లాలోని ముంపు బాధితులకు కొత్త సర్టిఫికెట్లు అందజేయనుంది రాష్ట్ర సర్కార్. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 72 బృందాలను ఏర్పాటు చేసింది.
రాజకీయాలు | హైదరాబాద్: కౌశిక్ ఇంటిపై గాంధీ దాడి చేయటాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ | హైదరాబాద్ : తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా గుడిసెలు తొలగించడంపై బాధితుల హైడ్రాపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారి తీశాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ బయల్దేరారు.
Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా : రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్‌లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు : మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మందికి స్వల్పగాయాలు అయ్యాయి
రాజకీయాలు | తెలంగాణ: బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్ చేశారు.
Advertisment
తాజా కథనాలు