author image

Vijaya Nimma

Viral Video : చిరునవ్వులు చిందిస్తూ అయోధ్య రాముడి దర్శనం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
ByVijaya Nimma

Ayodhya : బాలరాముడి విగ్రహ నమూనాతో కొందరు ఏఐ సాంకేతిక జోడించి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రామ్‌లలా నిజంగానే తమను చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది.

Aloevera Plant: కలబందలో విషపూరితమైనవి ఉంటాయా?.. ఇంట్లో పెట్టుకుంటే అంతేనా?
ByVijaya Nimma

aloevera plant: కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొన్ని మొక్కల్లో విష పదార్థాలు ఉన్నవి తిన్నా, శరీరంపై పూయడం వలన హాని కలుగుతుంది.

Hair Tips: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లి నూనె తయారీ ఎలాగో తెలుసా..?
ByVijaya Nimma

Hair Tips: ఉల్లిపాయ రసం వాడితే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుంది.

Viral Video: మొక్కలు కూడా మాట్లాడుతాయా?..కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం
ByVijaya Nimma

plants: మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ బృందం తమ ప్రయోగంలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయో గుర్తించింది.

Immunity Tips : క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ByVijaya Nimma

Immunity Power : ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్,బీట్‌రూట్‌తో సూప్, సలాడ్, ఊరగాయ, స్మూతీ వంటి చేసుకోని తింటే శరీరాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తుంది.

Health Tips: మధుమేహాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చా..ఇవి మీరూ ట్రై చేయండి
ByVijaya Nimma

Health Tips: షుగర్‌ ఉన్నవారు ఆహారం విషయంలో మొలకెత్తిన గింజలు,మొలకెత్తిన శెనగలు, శెనగలతో చేసిన కూర తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

Health Tips: గర్భసంచి తొలగింపు తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?
ByVijaya Nimma

Health Tips: గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి.

Couple Tips: కోపం వైవాహిక జీవితంలో చిచ్చు పెడుతుందా?..ఇలా తగ్గించుకోండి
ByVijaya Nimma

Couple Tips: భార్యాభర్తలు అనుబంధం చిరకాలం సాగాలంటే ప్రేమ, నమ్మకం ఉండాల్సిందే. ఒకే సమస్యపై ఇద్దరూ పదే పదే గొడవ పడటం వల్ల సంబంధాలు నాశనమవుతాయి.

Advertisment
తాజా కథనాలు