అరటి పండు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది
పెద్దవారు రోజూ ఉదయం అరటిపండు తినాలని చెబుతారు
రాత్రి పడుకునే సమయంలో అరటి పండు తింటుంటారు
నైట్షిప్ట్ చేస్తూ ఆకలిగా ఉంటే అరటి పండు తింటారు
రాత్రి నిద్రపోయే ముందు అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదే
కంటినిండా నిద్రపోవాలంటే ట్రిప్టోఫాన్ ఉన్న ఆహారాన్ని తినాలి
అరటి పండులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది
నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటే హాయిగా నిద్ర పడుతుంది
ప్రతీరోజూ అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది