ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం
నిద్రలేమితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు
ప్రతి రోజు 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి
పెద్దల కంటే పిల్లలు ఎక్కువ సమయం పడుకుంటారు
వేసవిలో రాత్రి 10:30 నుంచి 11 మధ్య నిద్రించాలి
ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య నిద్రలేవాలి
రాత్రి 11:30 లోపు పడుకుంటే 7 గంటలకు లేస్తారు
ఉదయం 5:30కే నిద్రలేస్తే ఆరోగ్యానికి మంచిది
ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 7లోపు నిద్రలేవాలి